Ayyaraka Community

New Job Notifications and Admission Notifications into Educational Institutions posted on the Home page and Corresponding Sections in the Information Menu
Ayyaraka Logo
In Telugu, "Ayya" means ruler or head

choose language from top right corner

Akhila Bharata Ayyaraka Samkshema Sangham

Registered by the Govt. of Andhra Pradesh. (Register No.: 1018/2019)

Ayyaraka title in telugu
Pediredla RajaSekhar

Dr. Pediredla Raja sekhar

(National General Secretary)

(Founder of the Organization and Website Administrator)

+91 9247194915
abayyaraka@gmail.com

అయ్యరక కుటుంభ సభ్యులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో అభివృద్ధికి ఒకరికి ఒకరు తోర్పాటును అందించుకుంటూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా …మీ,డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్, జాతీయ ప్రధాన కార్యదర్శి

Efforts by Ayyaraka Community leaders - for getting BC and OBC Reservations and
Formation of Special Ayyaraka Corporation

Request to Government for formation of Ayyaraka Welfare and Development Corporation and Request for the appointment of Nominated Directors/Chairman

For Nominated Posts 2025

అయ్యరక సామాజిక వర్గా సంక్షేమనికి మా జాతీయ నాయకుడు....
గౌరవ డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్ గారికి ఈ ఆడియో విజువల్ అంకితం

injustice To Ayyaraka Community
అయ్యరక సామాజిక వర్గానికి అన్యాయం... APPSC ఉద్యోగ నియమక నోటిఫికేషన్ లో రిజర్వేషన్ విధానం అమలులో.
డాII పెదిరెడ్ల రాజశేఖర్ జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ అయ్యరక సంక్షేమ సంఘం.
Effort for BC Reservation - with CM YSR garu
Requesting CM CBN garu

Representation to the National Commission for Backward Classes

Include OBC Creamy Layer Sections

Ayyaraka Community - Committee members information - 2013

Message from the National General Secretary to collectively put efforts
to get nominated posts in the Government of Andhra Pradesh

Demand for announcement of Special BC Corporation for Ayyaraka Community - April 2025

అయ్యరక కార్పొరేషన్ ప్రకటిస్తూ..తక్షణమే చైర్మన్ మరియు డైరెక్టర్ లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ లో ఉన్న ఎమ్మెల్యేలకు , ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు అయ్యరక సంఘ ప్రతినిధులు వినతి పత్రాలు ఇచ్చి 

రాజకీయంగా అనగారిపోయిన ఈ అయ్యరక సామాజిక వర్గానికి తక్షణమే గుర్తింపు ఇవ్వాలని మన యొక్క ఆవేదనను డిమాండ్ ను ప్రభుత్వానికి తెలియపరచాలని పిలుపునిస్తున్నాం.

అదేవిధంగా వారి దగ్గర నుంచి గౌII ముఖ్యమంత్రి వర్యులకు సిఫార్సు చేసిన లేఖలను తీసుకోవాల్సిందిగా అయ్యరక  సంఘ ప్రతినిధులు కోరుతున్నాము. 

ఇట్లు,

డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్ 

జాతీయ ప్రధాన కార్యదర్శి 

అయ్యరక సంక్షేమ సంఘం.

Scroll to Top