Ayyaraka Community

New Job Notifications and Admission Notifications into Educational Institutions posted on the Home page and Corresponding Sections in the Information Menu
Ayyaraka Logo
In Telugu, "Ayya" means ruler or head

choose language from top right corner

Akhila Bharata Ayyaraka Samkshema Sangham

Registered by the Govt. of Andhra Pradesh. (Register No.: 1018/2019)

Ayyaraka title in telugu
Pediredla RajaSekhar

Dr. Pediredla Raja sekhar

(National General Secretary)

(Founder of the Organization and Website Administrator)

+91 9247194915
abayyaraka@gmail.com

అయ్యరక కుటుంభ సభ్యులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో అభివృద్ధికి ఒకరికి ఒకరు తోర్పాటును అందించుకుంటూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా …మీ,డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్, జాతీయ ప్రధాన కార్యదర్శి

Ayyaraka National Ugadi - Nari Shakti Award – 2026

Nari Sakthi-awardsDate
Nari Sakthi

This programme is being jointly organised by the Ayyaraka National and State Associations.

Women belonging to the respected Ayyaraka family lineage, who are continuing the Ayyaraka heritage:

Unmarried women bearing their mother’s Ayyaraka family name, and Married women bearing their in-laws’ Ayyaraka family name, who have demonstrated excellence in the fields listed in the form, are eligible for nomination. 

Click the below button to download the Form

Submission Details
Last Date:28–02–2026
After filling the form, email it or whatsapp it @ the following:
✉ Email: dr.p.rajasekhar@gmail.com (or) abayyaraka@gmail.com
📱 WhatsApp / Mobile: 9247194915
With best wishes,
Dr. Pediredla Rajasekhar,
National General Secretary,
All India Ayyaraka Welfare Association
📱 92471 94915

అయ్యరక జాతీయ ఉగాది 

నారీశక్తి  పురస్కారం–2026

అయ్యరక కుటుంభ వంశ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి   మాన ఇంటి ఆడబిడ్డలు  ఇదివరలో నిరక్షరాస్యత ఉన్న వారు అక్షరాక్షత వైపు వడివడిగా అడుగులు వేస్తూ  నేడు ఉన్నత విద్యలు అభ్యసిస్తూ  అనేక రంగాలలో ప్రగతి పదం వైపు ముందుకు సాగుతున్నారు అట్టి మన మహిళా మణులు అందరిని ప్రోత్సహించాలని మన అయ్యరక  సామాజిక వర్గం మరింత ముందుకు అభివృద్ధి  పదములో నడవాలని కోరుకుంటూ మాన ఇంటి ఆడబిడ్డలకు / మహిళా మణులకు ఈ నారీ శక్తి పురస్కారాలను అందిస్తున్నాం.

అయ్యరక జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ, యువజన సంఘాలు అన్ని కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం.

ఇట్లు మీ శ్రేయోభిలాషి, 

డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్ 

జాతీయ ప్రధాన కార్యదర్శి ,

అఖిల భారత అయ్యరక సంక్షేమ సంఘం.

నామినేషన్స్ కొరకు…

మీ పూర్తి పేరు

కుమారి / శ్రీమతి :

మీ తండ్రి పేరు: 

మీ తల్లి పేరు:

 మీ భర్త పేరు: 

మీ పుట్టిన తేదీ: 

మీ విద్యభ్యాసములు:

మీరు చదివిన ఊరు లు:

ప్రైమరీ:

హై స్కూల్స్: 

ఇంటర్: 

డిగ్రీ: 

పీజీ: 

పీహెచ్డీ: 

ప్రొఫెషనల్ విద్యా:

ఉద్యోగం :

మీ యొక్క ప్రొఫెషన్ : 

ప్రస్తుతం పనిచేస్తున్న ఊరు:

మీ కుటుంబ నేపథ్యము:

మీరు మీ రంగాలలో  సాధించిన ప్రతిభ కనబరిచిన ముఖ్యమైన అంశాలు: 

మీ చిరునామా:

Cell No :

E mail :

నామినేషన్స్ ప్రతిభా విభాగం : ఉత్తమ విద్యరంగం, ఉద్యోగరంగం, ఉత్తమ ప్రొఫెషన్స్ ( డాక్టర్స్, అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్,), రాజకీయ రంగం, వ్యాపార రంగం, సామాజిక సేవ సంఘ రంగం, వ్యవసాయ రంగం, పత్రిక,  మీడియా రంగాలలో, కళా రంగంలో, క్రీడారంగం etc….

మీరు పై రంగాలలో ప్రతిభ కనబరిచిన, సాధించినటువంటి చెప్పుకోదగ్గ  విషయాలను క్లుప్తంగా తెలియపరచవలెను..

పై తెలియపరచిన విషయములు అన్నియు నా యొక్క పూర్తి పరిజ్ఞానంతో నిజాయితీతో ఈ యొక్క నామినేషన్ లో  తెలియపరుస్తూ అన్నిటికీ నేను బాధ్యత వహిస్తున్నాను.

ఇట్లు మీ భవదీయురాలు,

పంపించవలసిన చిరునామా:E–Mail 

dr.p.rajasekhar@gmail.com

abayyaraka@gmail.com 

Whatts App: Cell No: 9247194915

Views: 145

Scroll to Top